1743 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1740 1741 1742 - 1743 - 1744 1745 1746
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

  • ఏప్రిల్ 3: గోర్ఖా రాజ్యపు రాజుగా పృథ్వీనారాయణ్ షా(1723-1775) పట్టాభిషిక్తుడయ్యాడు.ఇతడు హిమాలయా ప్రాంతంలోని 54 సంస్థానాలను ఏకం చేసి సంయుక్త నేపాల్ రాజ్యాన్ని స్థాపించాడు.
  • ఆగష్టు 10: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు.

తేదీ వివరాలు తెలియనివి మార్చు

 
ఉదయ్‌పూర్ లేక్ ప్యాలెస్
  • ఉదయపూర్ నగరంలోని ముఖ్యమైన ప్యాలెస్ " లేక్ ప్యాలెస్" నిర్మాణం ప్రారంభం.

జననాలు మార్చు

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "థామస్ జెఫర్‌సన్ (ఏప్రిల్13, 1743- జూలై4, 1826)". Archived from the original on 2015-05-04. Retrieved 2015-10-09.
"https://te.wikipedia.org/w/index.php?title=1743&oldid=3804826" నుండి వెలికితీశారు