1745 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1742 1743 1744 - 1745 - 1746 1747 1748
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • ఫిబ్రవరి 22: జమైకా ద్వీపంలో పాలక శ్వేత వలసరాజ్యాల ప్రభుత్వ నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికీ, శ్వేతజాతీయులను ఊచకోత కోయడానికీ 900 మంది నల్లజాతి బానిసలు పన్నిన కుట్ర విఫలమైంది [1]
  • జూలై 26: మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని సర్రేలో జరిగింది. [2]
  • సెప్టెంబరు 28 : బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.]
  • అక్టోబరు 4: కొత్త పవిత్ర రోమన్ చక్రవర్తిగా ఫ్రాన్సిస్ కు పట్టాభిషేకం చేశారు [3]
  • అక్టోబరు 11: ప్రష్యన్ శాస్త్రవేత్త ఇవాల్డ్ జార్జ్ వాన్ క్లెయిస్ట్, పోలండు లోని కోస్లిన్ లో, విద్యుత్తును నిల్వ చేసి విడుదల చేసే మొదటి ఎలక్ట్రికల్ కెపాసిటర్‌ను స్వతంత్రంగా కనుగొన్నాడు .[4]
  • అక్టోబరు 14 – భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని అమృత్సర్‌లో, సిక్కు పార్లమెంటు ( సర్బాత్ ఖల్సా ) జనరల్ నవాబ్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో 25 అశ్వికదళ రెజిమెంట్లు, సహాయక దళాలతో కూడిన సిక్కు సైన్యం దాల్ ఖల్సాను పునర్వ్యవస్థీకరించేందుకు ఓటు వేసింది [5]
  • డిసెంబరు 28: ఇస్తాంబుల్‌లో రేగిన మంటలు 5 రోజుల పాటు కొనసాగినగరం లోని భవనాలను నాశనం చేసింది.

జననాలు

మార్చు
 
Volta A

మరణాలు

మార్చు

తేదీవివరాలు తెలియనివి

మార్చు
  • నారాయణ తీర్థులు 17 వ శతాబ్దమునకు చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత."కృష్ణ లీలా తరంగిణి" అను గొప్ప సంస్కృత గేయ నాటకమును రచించిన మహానుభావులు. ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. William Reed, The History of Sugar and Sugar-yielding Plants (Longmans, Green, and Co., 1866) p50
  2. Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 217–218. ISBN 0-7126-5616-2.
  3. "War of Austrian Succession", in Germany at War: 400 Years of Military History, ed. by David T. Zabecki (ABC-CLIO, 2014) p1371
  4. J. L. Heilbron, Electricity in the 17th and 18th Centuries: A Study of Early Modern Physics (University of California Press, 1979) p311
  5. Mahinder N. Gulati, Comparative Religious And Philosophies: Anthropomorphlsm And Divinity (Atlantic Publishers, 2008) p307
"https://te.wikipedia.org/w/index.php?title=1745&oldid=2997143" నుండి వెలికితీశారు