1805 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1802 1803 1804 - 1805 - 1806 1807 1808
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
  • మే 26: నెపోలియన్, ఇటలీకి రాజయ్యాడు
  • జూన్ 4: డెట్రాయిట్ నగరం దగ్ధమైంది. నగరం దాదాపు పూర్తిగా కాలిపోయింది.
  • జూలై 26: ఇటలీలో వచ్చిన భూకంపంలో 5,573 మంది మరణించారు.
  • జూలై 30: భారత గర్నరు జనరల్‌గా వెల్లస్లీ పదవీకాలం ముగిసింది
  • డిసెంబరు: యశ్వంతరావు హోల్కారు బ్రిటిషు వారితో రాజ్‌ఘాట్ ఒప్పందం చేసుకున్నాడు
  • తేదీ తెలియదు: ఐతరేయోపనిషత్తు ఆంగ్ల అనువాదం హెన్రీ థామస్ కోలెబ్రూక్ ప్రచురించాడు
  • తేదీ తెలియదు: అమెరికాలో ఆవిరితో నడిచే తొలి ఓడను నిర్మించారు
  • తేదీ తెలియదు: ఔకు సంస్థానం, హైదరాబాదు రాజ్యంలో కలిసిపోయింది.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు
 
ధీరన్ చిన్నమ్మలై

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Chisholm, Hugh, ed. (1911). "Conté, Nicolas Jacques" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
"https://te.wikipedia.org/w/index.php?title=1805&oldid=3846061" నుండి వెలికితీశారు