జూలై 30
తేదీ
జూలై 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 211వ రోజు (లీపు సంవత్సరములో 212వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 154 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 | |||||
2023 |
సంఘటనలు సవరించు
జననాలు సవరించు
- 1854: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
- 1896: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
- 1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993)
- 1931: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007)
- 1939: గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత.
- 1945: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019)
- 1963: మందాకిని, బాలీవుడ్ నటి.
- 1973: సోనూ సూద్ , తెలుగు,తమిళ, హిందీ, ప్రతి నాయకుడు , పరోపకారి.
- 1973: సోనూ నిగమ్ , భారతీయ నటుడు, గాయకుడు , వ్యాఖ్యాత .
మరణాలు సవరించు
- 2007: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918)
పండుగలు , జాతీయ దినాలు సవరించు
- -
బయటి లింకులు సవరించు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
జూలై 29 - జూలై 31 - జూన్ 30 - ఆగష్టు 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |