1815
1815 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1812 1813 1814 - 1815 - 1816 1817 1818 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 14: శ్రీలంకలోని క్యాండీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమించుకుంది.
- మే 24: ఆస్ట్రేలియా లోని లచ్లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.
- జూన్ 18: వాటర్లూ యుద్ధం - నెపోలియన్ బోనపార్టె బెల్జియంలోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు.
- నవంబర్ 3: సర్ హంప్రీ డేవి - డేవీ ల్యాంపు (గనులలో వాడే సేఫ్టీ దీపం) కనిపెట్టాడు.
- డిసెంబర్ 2: గోర్కాయుద్ధం (ఆంగ్లో నేపాల్ యుద్ధం) సూఉలి ఒప్పందంతో ముగిసింది.
- డిసెంబర్ 23: ఆంగ్ల నవలా రచయిత్రి జేన్ ఆస్టిన్ వ్రాసిన నవల ఎమ్మా తొలిసారి ప్రచురితమయింది.
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- మథురలో ప్రస్తుతం ఉన్న కృష్ణ ఆలయాన్ని (ద్వారకేశ్ ఆలయం) గోకుల్దాస్ పరీఖ్ నిర్మించాడు.
జననాలు
మార్చు- ఏప్రిల్ 1: బిస్మార్క్- జర్మనీ ఏకీకరణలో పాత్ర పోషించిన రాజకీయ నాయకుడు. (మ.1898)
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- ఆదోని లక్ష్మమ్మ - యోగిని, అవధూత (మ.1933)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 22: స్మిత్సన్ టెన్నంట్ - రసాయనశాస్త్రవేత్త. ఇరీడియం,ఆస్మియం మూలకాలను కనుగొన్నాడు. (జ.1761)
- మార్చి 5: ఫ్రెడరిక్ యాంటన్ మెస్మర్ - ఇతని పేరు మీద సమ్మోహనవిద్య మెస్మరిజం వ్యాప్తిచెందింది. (జ.1734)
- మార్చి 6: లాంగ్టాక్ గ్యాట్సో- 9వ దలైలామా (జ.1805)
- డిసెంబర్ 7: మిచెల్ నే, ఫ్రెంచ్ మార్షల్.(జ.1769)