ఏప్రిల్ 2
తేదీ
ఏప్రిల్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 92వ రోజు (లీపు సంవత్సరములో 93వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 273 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
- 2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
జననాలు
మార్చు- 1725: గియాకోమో కాసనోవా, వెనిస్కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
- 1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
- 1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
- 1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
- 1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
- 1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్
మరణాలు
మార్చు- 1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
- 1933: మహారాజా రంజిత్ సింహ్జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
- 2023: కాస్ట్యూమ్ కృష్ణ , తెలుగు సినిమా సహాయ నటుడు , నిర్మాత .(జ.1937)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- పోలీస్ పతాక దినం.
- అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
- ప్రపంచ ఆటిజం అవగాహన డే.
బయటి లింకులు
మార్చుఏప్రిల్ 1 - ఏప్రిల్ 3 - మార్చి 2 - మే 2 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |