1826 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1823 1824 1825 - 1826 - 1827 1828 1828
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • ఫిబ్రవరి 24:
    • ఆంగ్లో-బర్మా యుద్ధం ముగిసింది. యాండబో ఒప్పందం కుదిరింది.
    • యాండబో ఒప్పందం పర్యవసానంగా అస్సాం, మణిపూర్‌లను బ్రిటిషు వారు తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.
  • మార్చి 1: భారత్ నుండి లండన్ తీసుకువెళ్ళిన చునీ అనే ఏనుగు హింసాత్మకంగా మారి, మావటీలకు అలిమి కాకపోవడంతో, దాన్ని కత్తితో చంపేసారు. అంతకుముందు దాన్ని ఆర్సెనిక్ విషం, తుపాకీ కాల్పుల ద్వారా చంపేందుకు విఫలయత్నం చేసారు[1]
  • జూన్: జోసెఫ్ నిసెఫోర్ నీప్సే ప్యారిస్లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ని సృష్టించాడు
  • జూలై 4: అమెరికా స్వాతంత్ర్య 50 వ వార్షికోత్సవం. ఈ రోజే దాని పూర్వ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్ ఇద్దరూ మరణించారు.
  • డిసెంబరు: ముస్లిము నాయకుడు సయ్యద్ అహ్మద్, తన అనుచరులతో కలిసి అకోరా ఖటక్ వద్ద సిక్ఖు దళాలతో పోరుకు తలపడ్డాడు.
  • తేదీ తెలియదు: శ్రీకాకుళం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు.
  • తేదీ తెలియదు: అహ్మదాబాదులో మొట్టమొదటి గుజరాతీ పాఠశాల తెరిచారు
  • తేదీ తెలియదు: కాకినాడ, రాజమండ్రి, నరసాపురం లలో ఒకొక్క టి చొప్పున మూడు ఇంగ్లీషు పాఠశాలలను స్ధాపించమని కలెక్టరు బాయార్డ్‌కు మద్రాసు గవర్నరు థామస్ మన్రో ఆదేశాలిచ్చాడు.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు
 
థామస్ జెఫర్సన్

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Caroline Grigson, Menagerie: The History of Exotic Animals in England (Oxford University Press, 2016)
  2. "థామస్ జెఫర్‌సన్ (ఏప్రిల్13,1743–జూలై4,1826)". Archived from the original on 2015-05-04. Retrieved 2015-10-09.
"https://te.wikipedia.org/w/index.php?title=1826&oldid=3804829" నుండి వెలికితీశారు