1850 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1847 1848 1849 - 1850 - 1851 1852 1853
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం
మొపాసా
వర్డ్స్ వర్త్

సంఘటనలు

మార్చు

తేదీ వివరాలు తెలియనివి

మార్చు

జననాలు

మార్చు
  • మే 18 : ఆలివర్ హీవిసైడ్ - భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త. (మ.1925)
  • ఆగష్టు 5 : గై డి మొపాసా - ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. (మ.1893)
  • ఆగష్టు 25: చార్లెస్ రిచెట్ - ఫ్రెంచ్ శరీర శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1935)

తేదీ వివరాలు తెలియనివి

మార్చు
  • ఉస్తాద్ అలీ బక్ష్ ఖాన్ - తన స్నేహితుడు ఉస్తాద్ ఫతే అలీఖాన్ తో కలిసి హిందుస్తానీ సంగీతంలో పాటియాలా ఘారానా సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. (మ.1920)
  • నారాయణ గజపతి ఆనంద గజపతి - పూసపాటి వంశానికి చెందిన విజయనగరం మహారాజు.
  • తారాబాయి షిండే - 19వ శతాబ్దానికి చెందిన సంస్కర్త, రచయిత్రి, స్త్రీవాది. (మ.1910)

మరణాలు

మార్చు

తేదీ వివరాలు తెలియనివి

మార్చు

పురస్కారాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=1850&oldid=2915522" నుండి వెలికితీశారు