1977 రాజ్యసభ ఎన్నికలు
1977లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]
228 రాజ్యసభ స్థానాలకుగాను | |
---|---|
|
ఎన్నికలు
మార్చురాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
పుదుచ్చేరి | విపిఎం సామి | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | జి.కె మూపనార్ | కాంగ్రెస్ | |
తమిళనాడు | మురసోలి మారన్ | డిఎంకె | |
తమిళనాడు | ఏపీ జనార్ధనం | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | యుఆర్ కృష్ణన్ | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | నూర్జెహాన్ రజాక్ | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | పి రామమూర్తి | సిపిఎం |
ఉప ఎన్నికలు
మార్చు- హర్యానా - సుజన్ సింగ్ - కాంగ్రెస్ (13/07/1977 నుండి 1978 వరకు)
- పశ్చిమ బెంగాల్ - ఆనంద పాఠక్ - సిపిఎం (13/07/1977 నుండి 1978 వరకు)
- ఒరిస్సా - పాటిత్పబన్ ప్రధాన్ - లోకదళ్ (13/07/1977 నుండి 1982 వరకు)
- కర్ణాటక - టీవీ చంద్రశేఖరప్ప - కాంగ్రెస్ (14/07/1977 నుండి 1978 వరకు)
- కర్ణాటక - ఎల్.జి. హవనూర్ - కాంగ్రెస్ (14/07/1977 నుండి 1978 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - నరేంద్ర సింగ్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - డాక్టర్ ఎం.ఎం.ఎస్. సిద్ధు - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
- మధ్యప్రదేశ్ - బాలేశ్వర్ దయాల్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - దినేష్ సింగ్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1980 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - కె.బి. అస్థానా - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - శాంతి భూషణ్ - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
- ఉత్తర ప్రదేశ్ - ప్రేమ్ మనోహర్ - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
- ఆంధ్ర ప్రదేశ్ - ఎన్.జి.రంగా - కాంగ్రెస్ (18/07/1977 నుండి 08/01/1980)
- తమిళనాడు - ఈ.ఆర్ కృష్ణన్ - ఏఐఏడీఎంకే (18/07/1977 నుండి 1980 వరకు)
- గుజరాత్ - త్రిలోక్ గొగోయ్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1980 వరకు)
- కర్ణాటక - ఎల్.ఆర్. నాయక్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1980 వరకు)
- కేరళ - తాలెక్కున్నిల్ బషీర్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1979 వరకు)
మూలాలు
మార్చు- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.