సంచనా నటరాజన్ భారతీయ మోడల్, నటి. ఆమె ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో నటిస్తోంది. ఇరుధి సుట్రు (2016), 2.0 (2018) వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించిన సంచన, బాలాజీ మోహన్ వెబ్ సిరీస్ యాజ్ ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ కాదల్ (2017)లో తన పాత్రతో కీర్తిని పొందింది.[1][2]

సంచనా నటరాజన్
జననం
చెన్నై, భారతదేశం
ఇతర పేర్లుసంజు మోహన్
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2014 నెఱుంగి వా ముత్తమీదతే మాయ స్నేహితురాలు తమిళం తమిళంలో తొలి చిత్రం
2016 ఇరుధి సూత్ర బాక్సింగ్ విద్యార్థి తమిళం
సాలా ఖదూస్ హిందీ హిందీలో తొలి చిత్రం
2017 గురు బాక్సింగ్ విద్యార్థి తెలుగు తెలుగులో తొలి సినిమా
2018 నోటా కళావతి వరదరాజన్ 'కయల్' తమిళం తెలుగులో అదే పేరుతో వచ్చింది
2.O కళాశాల విద్యార్ధి తమిళం తెలుగులో అదే పేరుతో వచ్చింది
2019 గేమ్ ఓవర్ అముద తమిళం తెలుగులో అదే పేరుతో వచ్చింది
అమృత తెలుగు
2021 జగమే తంధీరం వల్లి తమిళం తెలుగులో జగమే తంత్రం పేరుతో వచ్చింది
సర్పత్త పరంబరై లక్ష్మి తమిళం తెలుగులో సార్పట్ట పరంపర పేరుతో వచ్చింది
2022 డియర్ ఫ్రెండ్ అముద మలయాళం మలయాళంలో తొలి చిత్రం
2023 జిగర్తాండ డబుల్ ఎక్స్ పైంగిలి తమిళం తెలుగులో జిగర్ తండ డబుల్ ఎక్స్ పేరుతో వచ్చింది

మూలాలు

మార్చు
  1. Cr, Sharanya. "College dressing for those on a tight budget - Times of India". The Times of India.
  2. "Sanjana Mohan acting with Maddy in Irudhi Suttru Rajini in 2.0 - Tamil Movie News - IndiaGlitz". 5 January 2016.