20వ శతాబ్దం (సినిమా)

కోడిరామకృష్ణ సినిమా
(20వ శతాబ్దం నుండి దారిమార్పు చెందింది)

20వ శతాబ్దం 1990 లో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ తల్వార్, సుమన్ రంగనాథన్, లిజి ప్రధాన తారాగణం. అమ్మను మించిన దైవమున్నదా అనే పాట ఈ చిత్రం లోనిదే.*'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '20వ శతాబ్దం' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్ కి తల్లిగా డబ్బింగ్ జానకి చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.

'20వ శతాబ్దం '
(1990 తెలుగు సినిమా)
20va satabdam.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఆర్.వి.విజయకుమార్
తారాగణం సుమన్,
సుమన్ రంగనాథన్,
లిజి,
డబ్బింగ్ జానకి,
కైకాల సత్యనారాయణ
సంగీతం జె.వి.రాఘవులు
గీతరచన సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ సాయిరాం ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

బయటి లంకెలుసవరించు