2020 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో 2020లో 11 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2020 జనవరి 22న 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2022 జనవరి 24న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించగా,[1] 2022 డిసెంబరు 1న హైదరాబాదు మహానగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి.[2][3]
| |||||||||||||||||||||||||
|
గత ఎన్నికలు
మార్చుఈ పట్టణ స్థానిక సంస్థలకు గతంలో 2014-2016 మధ్య ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి 3 నగరపాలక సంస్థలు, 22 పురపాలక సంఘాలను గెలుచుకుంది. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ 19 పురపాలక సంఘాలతో, తెలుగుదేశం పార్టీ 4 పురపాలక సంఘాలతో, భారతీయ జనతా పార్టీ 3 పురపాలక సంఘాలతో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1 పురపాలక సంఘాన్ని గెలుచుకున్నాయి.[4] 2016లో జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులకుగాను 99 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.[5]
ఫలితాలు
మార్చునగరపాలక సంస్థలు
మార్చుపార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 56 |
ఎం.ఐ.ఎం. | 48 |
భారతీయ జనతా పార్టీ | 44 |
భారత జాతీయ కాంగ్రెస్ | 2 |
ఇతరులు | 0 |
మొత్తం | 150 |
సోర్స్: ది ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్[6] |
పార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 33 |
భారతీయ జనతా పార్టీ | 13 |
ఎం.ఐ.ఎం. | 6 |
ఇతరులు | 8 |
మొత్తం | 150 |
సోర్స్: ది ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్[6] |
పార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 19 |
భారత జాతీయ కాంగ్రెస్ | 11 |
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | 9 |
భారతీయ జనతా పార్టీ | 5 |
ఇతరులు | 6 |
మొత్తం | 50 |
సోర్స్: ది హన్స్ ఇండియా[7] |
మూలాలు
మార్చు- ↑ Correspondent, Special (2020-01-27). "TRS wins majority in Karimnagar set to retain Mayor post". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-21.
- ↑ "Telangana Municipal Election Results 2020 Highlights: 'Respect mandate given to TRS, otherwise democracy will lose its value', KCR warns Opposition". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-25. Archived from the original on 23 May 2022. Retrieved 2023-02-21.
- ↑ Pavan (2020-11-17). "Telangana: SEC announces GHMC elections schedule in Hyderabad, polling on December 1". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.
- ↑ "TRS wins 3 corporations, 22 municipalities". The Hindu. 2014-07-03. ISSN 0971-751X. Retrieved 2023-02-21.
- ↑ "GHMC elections: TRS makes clean sweep, TDP, BJP, Cong wiped out". The Indian Express (in ఇంగ్లీష్). 2016-02-06. Retrieved 2023-02-21.
- ↑ 6.0 6.1 "GHMC Election 2020 Winners List: BJP wins 48; TRS bags 56, AIMIM 44". The Financial Express (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.
- ↑ "Municipal poll results: Bhongir and Ramagundam municipalities heading towards hung". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.