రామగుండం నగరపాలక సంస్థ
రామగుండం నగరపాలక సంస్థ, రామగుండం పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన స్థానిక సంస్థ. ఈ సంస్థ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ఉంది.హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ తరువాత తెలంగాణా నగర పాలక సంస్థలలో అత్యంత జనాభా కలిగిన నగరాల జాబితాలో 6వ స్థానంలో ఉంది.రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుత మేయర్ అనిల్ కుమార్.రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గోదావరిఖని ఒక భాగం
రామగుండం నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | |
నాయకత్వం | |
మేయర్ | డా. బింగి అనిల్ కుమార్[1], తెరాస |
డిప్యూటీ మేయర్ | నడిపెల్లి అభిషేక్ రావు[1], తెరాస |
కమిషనర్ | బోనగిరి శ్రీనివాస్ రావు |
సీట్లు | 50 |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2014 |
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం నగరపాలక సంస్థ జనాభా 229,644..[2] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులను కలిగి ఉంటుంది, మేయర్ నేతృత్వంలో, నగర పాలన, మౌలిక సదుపాయాలు, పరిపాలనను నిర్వహిస్తుంది. ఈ నగరం "అమృత" కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ఈ నగరం ఎంపిక చేయబడింది.[3]
చరిత్ర
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 2,29,644 ల జనాభా ఉంది. ఈ సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి.
మేయర్ , డిప్యూటీ మేయర్
మార్చు2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (ఎస్.సి. జి. రిజర్వుడు) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బంగి అనిల్ కుమార్ ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నడిపల్లి అభిషేక్ రావు ఎన్నికయ్యాడు.[4]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "MCR Council members". Ramagundam Municipal Corporation. Archived from the original on 2019-01-27. Retrieved 2020-01-22.
- ↑ "Population 2011" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 22 January 2020.
- ↑ "List of cities covered by AMRUT". Atal Mission for Rejuvenation and Urban Transformation(AMRUT). Archived from the original on 29 జూన్ 2019. Retrieved 22 January 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2020-05-02.