2020 వేసవి పారాలింపిక్ క్రీడలలో భారతదేశం

2020 వేసవి పారాలింపిక్ క్రీడలు జపాన్ దేశంలోని టోక్యో నగరంలో 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించారు. భారత్ అధికారికంగా 1968 నుండి వేసవి పారాలింపిక్ క్రీడలలో భాగమైనప్పటికీ 1984 నుండి భారత అథ్లెట్లు చురుకుగా పాల్గొంటున్నారు. 2020 వేసవి పారాలింపిక్స్ భారత దేశానికి అత్యంత విజయవంతమైనవిగా నిలిచాయి, 5 స్వర్ణాలు 8 రజతాలు 6 కాంస్యాలు (మొత్తం 19) పతకాలతో ప్రపంచంలో భారత్ 24వ స్థానంలో నిలిచింది.

India at the
2020 వేసవి పారాలింపిక్స్
IPC codeIND
NPCభారత పారాలింపిక్ కమిటీ
in టోక్యో, జపాన్
Competitors54 in 9 sports
Flag bearer (opening)టెక్ చంద్
Flag bearer (closing)అవని లేఖరా[1]
Medals
Ranked 24th
Gold
5
Silver
8
Bronze
6
Total
19
వేసవి పారాలింపిక్స్ appearances
auto

పతక విజేతలు మార్చు

పతకం పేరు క్రీడ తేదీ
1  స్వర్ణపతకం అవని లేఖరా షూటింగ్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 30
1  స్వర్ణపతకం సుమిత్ ఆంటిల్‌ అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 30
1  స్వర్ణపతకం మనీష్ నర్వాల్ షూటింగ్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 4
1  స్వర్ణపతకం ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 4
1  స్వర్ణపతకం కృష్ణ నాగర్‌ (పారా-బాడ్మింటన్) బ్యాడ్మింటన్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 5
2  రజతపతకం భవీనా పటేల్‌ టేబుల్ టెన్నిస్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 29
2  రజతపతకం నిషద్ కుమార్ అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 29
2  రజతపతకం యోగేష్ కథునియా అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 30
2  రజతపతకం దేవేంద్ర ఝఝారియా అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 30
2  రజతపతకం మరియప్పన్ తంగవేలు అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 31
2  రజతపతకం ప్రవీణ్ కుమార్ అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 3
2  రజతపతకం సింగ్‌రాజ్‌ అధానా షూటింగ్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 4
2  రజతపతకం సుహాస్‌ యతిరాజ్‌ బ్యాడ్మింటన్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 5
3  కాంస్యపతకం సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 30
3  కాంస్యపతకం సింగ్‌రాజ్‌ అధానా షూటింగ్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 31
3  కాంస్యపతకం శరద్ కుమార్ అథ్లెటిక్స్ 0లోపం: సమయం సరిగ్గా లేదుఆగస్టు 31
3  కాంస్యపతకం అవని లేఖరా షూటింగ్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 3
3  కాంస్యపతకం హర్విందర్ సింగ్ విలువిద్య 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 3
3  కాంస్యపతకం మనోజ్ సర్కార్ బ్యాడ్మింటన్ 0లోపం: సమయం సరిగ్గా లేదుసెప్టెంబరు 4


మూలాలు మార్చు

  1. "Tokyo Paralympics: Twin medalist Avani Lekhara to be India's flag-bearer for closing ceremony". India Today. 2021-09-04. Retrieved 2021-09-05.