గౌహతి

(Guwahati నుండి దారిమార్పు చెందింది)
  ?గౌహతి
అసోం • భారతదేశం
A view of the city
A view of the city
అక్షాంశరేఖాంశాలు: 26°10′N 91°46′E / 26.17°N 91.77°E / 26.17; 91.77Coordinates: 26°10′N 91°46′E / 26.17°N 91.77°E / 26.17; 91.77
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
216 కి.మీ² (83 చ.మై)
• 55 మీ (180 అడుగులు)
జిల్లా(లు) కామరూప్ జిల్లా
జనాభా
జనసాంద్రత
8,08,021 (2001 నాటికి)
• 3,935/కి.మీ² (10,192/చ.మై)
మేయర్ Dolly Borah
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 781xxx
• +(91)361
• AS-01
వెబ్‌సైటు: www.guwahatimunicipalcorporation.com


గౌహతి (హిందీ: गुवाहाटी) ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అసోం (Assam) యొక్క రాజధాని. ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఈ పట్టణాన్ని రెండుగా విభజిస్తుంది. ఉత్తర భాగం ఉత్తర గౌహతిగా పిలవబడుతుంది. ముఖ్యమైన కళాశాలలు - కాటన్ కాలేజి, హాండిక్ కాలేజి, ఆర్జ కాలేజ్ మొదలైనవి. పాన్ బజార్, పల్టన్ బజార్, ఫాన్సీ బజార్ లు నగరం నడి బొడ్డున ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=గౌహతి&oldid=2885247" నుండి వెలికితీశారు