అంగర

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం లోని గ్రామం


అంగర గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలానికి చెందినది. ఇది కపిలేశ్వరపురం మండలంలోనే అభివృద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో పల్లెల్లోని ప్రకృతి రమణీయత, పట్టణ తరహా అభివృద్ధి రెండింటినీ చూడవచ్చు. ఇచట గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ప్రసిద్ధి చెందినది. గ్రామంనకు సమీపమున గౌతమి గోదావరి నది ఉంది. అంగర, పడమర ఖండ్రిక గ్రామాలు ప్రధాన రహదారిచే వేరుపరచబడుచున్నవి.

అంగర
—  రెవిన్యూ గ్రామం  —
అంగర is located in Andhra Pradesh
అంగర
అంగర
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°46′24″N 81°55′59″E / 16.7733°N 81.9330°E / 16.7733; 81.9330
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కపిలేశ్వరపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,064
 - పురుషులు 4,574
 - స్త్రీలు 4,490
 - గృహాల సంఖ్య 2,690
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  ?అంగర
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°46′24″N 81°55′59″E / 16.7733444°N 81.9330213°E / 16.7733444; 81.9330213Coordinates: 16°46′24″N 81°55′59″E / 16.7733444°N 81.9330213°E / 16.7733444; 81.9330213{{#coordinates:}}: cannot have more than one primary tag per page
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ప్రాంతం కోస్తాంధ్ర
జిల్లా(లు) తూర్పు గోదావరి
తాలూకాలు కపిలేశ్వరపురం మండలం
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 533307
• +08855

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

  • తోరాటి లక్ష్మణమూర్తి

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 9,064 - పురుషుల సంఖ్య 4,574 - స్త్రీల సంఖ్య 4,490 - గృహాల సంఖ్య 2,690

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,485.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,282, మహిళల సంఖ్య 4,203, గ్రామంలో నివాసగృహాలు 2,196 ఉన్నాయి.

విద్యసవరించు

ఈ గ్రామంలో సిద్ధార్థ కళాశాల వుంది ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-07. Cite web requires |website= (help)"https://te.wikipedia.org/w/index.php?title=అంగర&oldid=2860596" నుండి వెలికితీశారు