అంతా మన మంచికే (2000 సినిమా )

అంతా మన మంచికే మనీషా ఫిల్మ్స్ బ్యానర్‌పై మహేష్ రతి నిర్మించిన, వీరు కె దర్శకత్వం వహించిన 2000 తెలుగు హాస్య చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రచనా బెనర్జీ, ఆశా సైని ప్రధాన పాత్రలు. ఈ సినిమాకు సంగీతాన్ని వీరు కె. స్వరపరిచాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ గా రికార్డ్ చేయబడింది.[2]

అంతా మన మంచికే
సీనిమా పోస్టర్
దర్శకత్వంVeeru K
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
స్క్రీన్ ప్లేవీరు కె
కథవీరు కె
నిర్మాతమహేష్ రథి
కిషోర్ రథి (ప్రస్తుతం)
తారాగణంరాజేంద్రప్రసాద్
రచనా బెనర్జీ
ఆషా సైని
ఛాయాగ్రహణంగడిరాజు శీను
కూర్పువి.నాగిరెడ్డి
సంగీతంవీరు కె
నిర్మాణ
సంస్థ
మనీషా ఫిలిమ్స్ [1]
విడుదల తేదీ
30 జూలై 2000 (2000-07-30)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • ఆర్ట్: జయప్రకాష్ (జె.పి)
  • కొరియాగ్రఫీ: సుచిత్ర, స్వర్ణలత, ప్రేమ
  • స్టిల్స్:వేణు
  • పోరాటాలు: సతీష్
  • సంభాషణలు: మరుదూరి రాజా
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గురుచరణ్, మధుపాల
  • నేపథ్యగానం: మనో, ఉన్నికృష్ణన్, రాజు, రాము, చిత్ర, గోపిక పూర్ణిమ, స్వర్ణలత జూనియర్, స్మిత
  • కూర్పు: వి.నాగిరెడ్డి
  • ఛాయాగ్రహణం: గడిరాజు శీను
  • నిర్మాత: మహేష్ రతి
  • కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకుడు: వీరు కె
  • బ్యానర్: మనీషా పిలిమ్స్
  • విడుదల తేదీ: 2000 జూలై 30

పాటల జాబితా

మార్చు

1.ఐ లవ్ యూ లవ్ యూ సుజీ నువ్వంటే, గానం.మనో, గోపికా పూర్ణిమ

2.చ చ చ చికిజ చ చ చికిజ చ చ చికిజ , గానం.అనుపమ, ఉన్ని కృష్ణన్, విశ్వ, రచన: మధుపాల

3.దబచిదం బోలారే దిక్కుల్లో, గానం.ఉన్ని కృష్ణన్, స్మిత బృందం, రచన: గురుచరణ్

4.నమ్మలేదమ్మ నిజం చెబుతున్నా , గానం.కె ఎస్ చిత్ర, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి

5.బాపురే భామా ఆపు నీ హంగామా, గానం.రాజు, స్వర్ణలత, గోపికా పూర్ణిమ

6.వేగం వేగం వేగం ఈలోకం , గానం.కె ఎస్ చిత్ర, ఉన్ని కృష్ణన్, రచన: మధుపాల .

మూలాలు

మార్చు
  1. "Antha Mana Manchike (Overview)". IMDb.
  2. "Antha Mana Manchike (Cast & Crew)". Knowyourfilms.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు