అక్కా! బాగున్నావా?

(అక్కా! బాగున్నావా ! నుండి దారిమార్పు చెందింది)

అక్కా బాగున్నావా 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మౌళి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో ఆనంద్, విక్రమ్, జయసుధ,శుభశ్రీ నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి శ్రీరాజ్ గిన్నె కథను రాసాడు.

అక్కా బాగున్నావా
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం ఆనంద్,
విక్రమ్[1]
జయసుధ,
శుభశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ఆలేశా దెకో ప్యారీ... పైన పటారం, రచన: భువన చంద్ర, గానం.సురేష్ పీటర్
  • సరదా సదా చెయ్యరా సరసం మన సైట్ రా, రచన:సామవేదం షణ్ముఖశర్మ, గానం. మురళీ స్వర్ణలత
  • ఆపక్కచందమామ ఈ పక్క సత్యభామ, రచన: కె. నాగేంద్రాచారి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అంతా నిద్దురపోయే వేళయింది, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర
  • అబ్బో పిల్లగాడే నెలతప్పినాడు , గానం. మురళీ బృందం

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
  • నిర్మాత:టి.వి.డి.ప్రసాద్
  • మాటలు:శ్రీరాజ్ - రాజేంద్రకుమార్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, కె.నాగేంద్రాచారి
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, స్వర్ణలత, సురేష్ పీటర్, మురళి
  • రికార్డింగ్: కోదండపాణి ఆడియో లేబొరేటరీ
  • డబ్బింగ్:ప్రసాద్ కలర్ ల్యాబ్
  • స్టుడియో: అన్నపూర్ణ స్టుడియో
  • దుస్తులు:శ్రీను
  • కెమేరామన్: వాసు
  • స్టిల్స్: కె.విజయకుమార్
  • కళ: శ్రీనివాసరావు
  • పోరాటాలు: విక్కీ
  • నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, లారెన్స్, నాగరాజు
  • కూర్పు:శ్యాం ముఖర్జీ
  • ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్ కుమార్
  • సంగీతం: కోటి

మూలాలు

మార్చు
  1. ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.

. 2.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .