అక్కా! బాగున్నావా?
(అక్కా బాగున్నావా నుండి దారిమార్పు చెందింది)
అక్కా బాగున్నావా 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మౌళి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో ఆనంద్, విక్రమ్, జయసుధ,శుభశ్రీ నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి శ్రీరాజ్ గిన్నె కథను రాసాడు.
అక్కా బాగున్నావా (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
తారాగణం | ఆనంద్, విక్రమ్[1] జయసుధ, శుభశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- విక్రం
- జయసుధ
- ఆనంద్
- రవళీ
- శుభశ్రీ
- దేవన్
- వేలు
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- ఎం.ఎస్.నారాయణ
- రాఘవ లారెన్స్
- నర్రా వెంకటేశ్వరరావు
- చలసాని కృష్ణారావు
- గుండు హనుమంతరాజు
- గౌతం రాజు
- తాతినేని రాజేశ్వరి
- నాగమణీ
- రాధా ప్రశాంతి
- శోభ
పాటల జాబితా
మార్చు- ఆలేశా దెకో ప్యారీ... పైన పటారం, రచన: భువన చంద్ర, గానం.సురేష్ పీటర్
- సరదా సదా చెయ్యరా సరసం మన సైట్ రా, రచన:సామవేదం షణ్ముఖశర్మ, గానం. మురళీ స్వర్ణలత
- ఆపక్కచందమామ ఈ పక్క సత్యభామ, రచన: కె. నాగేంద్రాచారి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- అంతా నిద్దురపోయే వేళయింది, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర
- అబ్బో పిల్లగాడే నెలతప్పినాడు , గానం. మురళీ బృందం
సాంకేతిక వర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
- నిర్మాత:టి.వి.డి.ప్రసాద్
- మాటలు:శ్రీరాజ్ - రాజేంద్రకుమార్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, కె.నాగేంద్రాచారి
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, స్వర్ణలత, సురేష్ పీటర్, మురళి
- రికార్డింగ్: కోదండపాణి ఆడియో లేబొరేటరీ
- డబ్బింగ్:ప్రసాద్ కలర్ ల్యాబ్
- స్టుడియో: అన్నపూర్ణ స్టుడియో
- దుస్తులు:శ్రీను
- కెమేరామన్: వాసు
- స్టిల్స్: కె.విజయకుమార్
- కళ: శ్రీనివాసరావు
- పోరాటాలు: విక్కీ
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, లారెన్స్, నాగరాజు
- కూర్పు:శ్యాం ముఖర్జీ
- ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్ కుమార్
- సంగీతం: కోటి
మూలాలు
మార్చు- ↑ ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
. 2.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .