అక్కినేని (అయోమయనివృత్తి)
ఇంటిపేరు
- అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు - దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
- అక్కినేని నాగేశ్వరరావు- తెలుగు సినిమా నటుడు.
- అక్కినేని అన్నపూర్ణ - నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య.
- అక్కినేని నాగార్జున - తెలుగు సినిమా నటుడు.
- అక్కినేని నాగ చైతన్య - నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు
- అక్కినేని అఖిల్ - సినిమా నటుడు. సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు.
- అక్కినేని శ్రీకర్ ప్రసాద్ - తెలుగు సినిమా ఎడిటర్.
- అక్కినేని సంజీవి - సినిమా దర్శకుడు, ఎడిటర్.
- అక్కినేని కుటుంబరావు -తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత