అగ్గివీరుడు
ఈ సినిమా ద్వారా పొట్టి వీరయ్య సినీ రంగ ప్రవేశం చేశాడు.
అగ్గి వీరుడు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య (బి. వి. శ్రీనివాస్?) |
---|---|
తారాగణం | ఎస్.వి.రంగారావు, రాజశ్రీ, విజయలలిత, త్యాగరాజు, జి. రామకృష్ణ పొట్టి వీరయ్య |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి (విజయ కృష్ణమూర్తి?) |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం, స్వర్ణలత |
నిర్మాణ సంస్థ | శ్రీ విఠల్ కంబైన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఎవరో నీవెవరో ఎదలో పిలిచి ఎదురున నిలిచి - సుశీల, ఘంటసాల . రచన: సీ. నారాయణ రెడ్డి.
- లేడి కన్నులు రమ్మంటె లేతవలపులు - ఘంటసాల, సుశీల .రచన: సీ. నారాయణ రెడ్డి.
- సరిసరి మగసిరి నీ అందము మరి మరి మనసుకు - బృందగీతం , రచన: కొసరాజు
- అలాంటిదాన్నిగాను ఈలాంటిదాన్నిగాను - సుశీల , రచన: కొసరాజు
- కాకి ముక్కుకు దొండపండు దండగ దండగ - సుశీల., రచన: సి. నారాయణ రెడ్డి
- పిలిచింది అందాల బాల నిను వలచింది - సుశీల , రచన:/సి నారాయణ రెడ్డి
- రాజకుమారి బల్‌సుకుమారి నీసరి ఏరి - పిఠాపురం, స్వర్ణలత
- రవ్వలనవ్వుల రాజకుమారి నా నవజీవన - ఘంటసాల, సుశీల . రచన: సీ . నారాయణ రెడ్డి.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు