అగ్రిమెంట్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు జి.మట్టయ్య నిర్మాత కాగా మణివణ్ణన్ దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, అనూష ప్రధాన తారాగణంగా నిర్మించబడ్డ ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.

అగ్రిమెంట్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం మణివణ్ణన్
నిర్మాణం జి.మట్టయ్య
కథ మణివణ్ణన్
తారాగణం నాగేంద్ర బాబు,అనూష
సంగీతం ఎం.ఎం.కీరవాణి
సంభాషణలు వినయ్
కూర్పు వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ జి.ఎం.టి. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 • నిర్మాత: జి.మట్టయ్య
 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మణివణ్ణన్
 • మాటలు: జి.వినయ్
 • పాటలు:వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: నాగూర్ బాబు, చిత్ర, సునంద
 • రికార్డింగ్: ఎ.వి.ఎం "జి" థియేటర్, కోదండపాణి ఆడియో ల్యాబ్
 • డబ్బింగ్: శ్రీ సారథి స్టుడియోస్
 • స్పెషల్ ఎఫెక్ట్స్: సుశీల్ భల్లా
 • స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
 • పబ్లిసిటీ డిజైనర్: అజయ్
 • దుస్తులు: రాజేంద్రన్
 • కళ: వి.కళై
 • నృత్యం: డి.కె.ఎస్.బాబు
 • పోరాటాలు: పమ్మళ్ రవి
 • ప్రొడక్షన్ డిజైనర్: పెన్నింటి రమణబాబు
 • కూర్పు: పి.వెంకటేశ్వరరావు
 • ఛాయాగ్రహణం: డి.శంకర్
 • సంగీతం: ఎం.ఎం.కీరవాణి

పాటలు

మార్చు

ఇది కీరవాణి తొలి రోజుల్లో సంగీతాన్నందిన సినిమా

 1. విధివీణల్లో సంగీతమూ
 2. మొగుడంటీ మగవాడమ్మా
 3. ఝమకుఝమా,ఝమకుఝమా,ఝమకుఝ్మాజా...

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు
 • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అగ్రిమెంట్
 • "Agreement Full Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-05.