కొణిదెల నాగేంద్రబాబు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కొణిదల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత . ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆయన 1961 అక్టోబర్ 29 లో జన్మించారు.
నాగేంద్రబాబు | |
---|---|
![]() | |
జననం | నాగేంద్రబాబు కొణిదల 1961 అక్టోబరు 29 భారత దేశము |
నివాసం | Hyderabad, ఆంధ్ర ప్రదేశ్, India |
జాతీయత | భారత దేశముn |
ఇతర పేర్లు | Naga Babu |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీలక సంవత్సరాలు | 1988-present |
జీవిత భాగస్వామి | పద్మజ కొణిదల |
పిల్లలు | వరుణ్ తేజ్ నిహారిక |
తల్లిదండ్రులు | వెంకట్రావ్ కొణిదల అంజనాదేవి కొణిదల |
బంధువులు | చిరంజీవి (అన్నయ్య) పవన్ కళ్యాణ్ (తమ్ముడు) రేణు దేశాయ్ (పవన్ కళ్యాణ్ భార్య) రాంచరణ్ (అన్న కొడుకు) అల్లు రామలింగయ్య (చిరంజీవి మామ) అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది) అల్లు అర్జున్ (brother's nephew) Allu Sirish (brother's nephew) |
కుటుంబంసవరించు
అక్టోబర్ 29, 1961 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు.
నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).
సినిమాలుసవరించు
నటుడిగాసవరించు
- ఒక్కడినే (2013)
- కౌరవుడు
- ప్రేమాభిషేకం
- Hands-up
- మృగరాజు
- అన్నవరం
- అమ్మ చెప్పింది
- మురారి
- అంజి
- సర్కార్ (తెలుగు)
- ఆపదమొక్కులవాడు
- అగ్రిమెంట్
- 420
- కొండవీటి దొంగ
- మరణ మృదంగం
- అందరు దొంగలే
- త్రినేత్రుడు
- అందమైన అబద్ధం
- అల్లరోడు
- 143 (2004)[1][2]
- అంజని పుత్రుడు
- మనసు మాట వినదు
- గొడవ
- శ్రీ
- ఒక్కడే
- ఏక్ పోలీస్
- హీరో (2008)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- మెంటల్ కృష్ణ
- శ్రీ రామదాసు
- గణపతి
- ప్రియురాలు
- రుక్మిణి
- బావగారు బాగున్నారా (in a song)
- ఆటాడిస్తా
- చందమామ
- శ్రీశైలం
- ఆకాశ రామన్న
- ఆరెంజ్ (cameo appearance)
- మిరపకాయ్
- షాక్
- తూనీగ తూనీగ (2012)
- జీనియస్ (2012)
- షాడో (2013 సినిమా) (2013)
- చండీ (2013)
- మాయ
- గలాట (2014)
- రోమియో (2014)[3]
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- జవాన్ (2017)
- మిస్టర్ మజ్ను (2019) (2019)
- ఏదైనా జరగొచ్చు (2019)
నిర్మాతగాసవరించు
- ఆరెంజ్ (2010)
- స్టాలిన్ (2006)
- రాధా గోపాలం (2006) (associate producer)
- గుడుంబా శంకర్ (2004)
- బావగారూ బాగున్నారా? (1998)
- ముగ్గురు మొనగాళ్లు (1994)
- త్రినేత్రుడు (1988)
- రుద్ర వీణ (1988)
రాజకీయ జీవితంసవరించు
నాగేంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీచేశాడు.[4] ఎన్నికల ఫలితాలలో వై. ఎస్. ఆర్. సి. పి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. వి. శివరామరాజు తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. నాగబాబుకు 21.31% ఓట్లు లభించాయి.[5]
మూలాలుసవరించు
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ వేణు, లంక (21 March 2019). "Lok Sabha elections 2019: Pawan Kalyan's brother Nagababu joins Janasena".
- ↑ "Narasapuram 2019 Loksabha Election Results". 23 May 2019.