అచ్చంపేట (అర్ధవీడు)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
(అచ్చంపేట(అర్ధవీడు) నుండి దారిమార్పు చెందింది)
అచ్చంపేట ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అచ్చంపేట (అర్ధవీడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°42′4.824″N 78°56′28.464″E / 15.70134000°N 78.94124000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | అర్ధవీడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
అచ్చంపేట గ్రామం, బొల్లుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. ఇప్పటివరకూ అచ్చంపేట నుండి పోటీ చేసిన ఒకే ఒక్కసారి, సర్పంచి అభ్యర్థి ఓటమి చవిచూసినారు. ఇప్పుడు 2013 జూలైలో జరుగబోయే ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు ప్రథమంగా అచ్చంపేట నుండి బరిలో నిలిచారు. మొదటిసారి అచ్చంపేట వాసి సర్పంచి అవుతారు.[1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు ప్రకాశం; 2013,జులై-22;4వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |