అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం

అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°3′36″N 83°11′24″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
344 గోపాల్‌పూర్ జనరల్ అజంగఢ్
345 సాగి జనరల్ అజంగఢ్
346 ముబారక్‌పూర్ జనరల్ అజంగఢ్
347 అజంగఢ్ జనరల్ అజంగఢ్
352 మెహనగర్ ఎస్సీ అజంగఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 అల్గు రాయ్ శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్
1957 కాళికా సింగ్
1962 రామ్ హరఖ్ యాదవ్
1967 చంద్రజిత్ యాదవ్
1971
1977 రామ్ నరేష్ యాదవ్ జనతా పార్టీ
1978^ మొహసినా కిద్వాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980 చంద్రజిత్ యాదవ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 సంతోష్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ కృష్ణ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ
1991 చంద్రజిత్ యాదవ్ జనతాదళ్
1996 రమాకాంత్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
1998 అక్బర్ అహ్మద్ బహుజన్ సమాజ్ పార్టీ
1999 రమాకాంత్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2004 బహుజన్ సమాజ్ పార్టీ
2008^ అక్బర్ అహ్మద్
2009 రమాకాంత్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2014 ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2019 [2] అఖిలేష్ యాదవ్
2022 ^ దినేష్ లాల్ యాదవ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Information and Statistics-Parliamentary Constituencies-69-Azamgarh". Chief Electoral Officer, Uttar Pradesh website.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.