అజాత శత్రువు 1989 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

అజాతశత్రువు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం పి.పద్మనాభం
తారాగణం కృష్ణ, రాధ, జగ్గయ్య, అనూరాధ, అన్నపూర్ణ, గిరిబాబు, కోటా శ్రేనివసరావు
సంగీతం శంకర్ గణేష్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
భాష తెలుగు

పాటలుసవరించు

  1. దొంగలా వెన్నలు దోచుకోవద్దురా కృష్ణయ్యా - పి. సుశీల, రాజ్ సీతారాం
  2. బందరు లడ్డమ్మో నా బంగరు జంపమ్మో - రాజ్ సీతారాం
  3. సరస సరాగం ప్రతి సాయంకాలం చిలిపి దుమారం - రాజ్ సీతారాం,పి. సుశీల
  4. స్వాతి వానలో ముత్యమందుకో లేలేత జల్లులో - రాజ్ సీతారాం,పి. సుశీల
  5. కన్నదెవరు బ్రహ్మని కన్నదెవరు విష్ణువుని - రాజ్ సీతారాం

మూలాలుసవరించు