అడుగు జాడలు (1966 సినిమా)
అడుగు జాడలు 1966, సెప్టెంబరు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారకరామారావు, జమున జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు
అడుగు జాడలు (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాపీ చాణక్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి, రమాప్రభ |
సంగీతం | మాస్టర్ వేణు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్, బి. వసంత |
నిర్మాణ సంస్థ | నవజ్యోతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- ఎన్.టి.రామారావు
- జమున
- ఎస్.వి.రంగారావు
- రేలంగి
- చలం
- సీతారాం
- సురభి బాలసరస్వతి
- రమాప్రభ
- చిత్తూరు నాగయ్య
- ముక్కామల
- మిక్కిలినేని
పాటలు
మార్చు- అంత కోపమైతే నేనెంత బాధ పడతానొ - ఘంటసాల, పి.సుశీల.రచన: సీ. నారాయణ రెడ్డి.
- మల్లెలు కురిసిన చల్లని వేళలో - ఎస్. జానకి, ఘంటసాల . రచన: సీ. నారాయణ రెడ్డి.
- మనసే మధుగీతమై చీకటి తీగను - పి.సుశీల , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
- మూగవోయిన హృదయ వీణ మరల పాడెద - పి.సుశీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
- సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లా - ఘంటసాల, పి.సుశీల బృందం .రచన: ఆరుద్ర.
- భయము వదిలెనులే టైమ్ - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి , రచన:కొసరాజు
- తూలీ సోలెను తూరుపు గాలి - ఘంటసాల, బి.వసంత బృందం రచన:శ్రీశ్రీ
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)