అతడెవరు, 2007 మార్చి 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సాయి శృతి 2డి క్రియేషన్స్ బ్యానరులో మెట్టు సూర్య ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రానికి తీర్థ దర్శకత్వం వహించాడు. ఇందులో కేశవ, తేజశ్రీ, రాజన్ పి. దేవ్, సంగీత తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[2][3]

అతడెవరు
దర్శకత్వంతీర్థ
రచనబి. అజయ్ (మాటలు)
నిర్మాతమెట్టు సూర్య ప్రకాశ్
తారాగణంకేశవ
తేజశ్రీ
రాజన్ పి. దేవ్
సంగీత
ఛాయాగ్రహణంఅనిల్
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
సాయి శృతి 2డి క్రియేషన్స్
విడుదల తేదీ
2007, మార్చి 2
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[4][5][6]

 1. ఆకాశం (రచన: వెన్నెలకంటి, గానం: పూజ, సునీల్)
 2. చూపుల్లో (రచన: సుమన్ జూపూడి, గానం: సుమన్ జూపూడి, సరిత)
 3. కసిగుందిరా (రచన: వెన్నెలకంటి, గానం: బిందు)
 4. పూల పల్లకిలో (రచన, గానం: నోయెల్ సీన్)
 5. ప్రేమ ప్రేమ ఓ ప్రేమా (రచన: వెన్నెలకంటి, గానం: సునీల్‌, పూజ)
 6. ప్రేమ ప్రేమా సఖియా (రచన, గానం: నోయెల్)

మూలాలు

మార్చు
 1. "Athadevaru 2007 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Athadevaru Review". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2007-03-03. Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "Athadevaru review. Athadevaru Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 16 July 2021.
 4. "Athadevaru Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-30. Retrieved 16 July 2021.
 5. "Athadevaru 2007 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
 6. "Athadevaru 2007 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అతడెవరు&oldid=4211290" నుండి వెలికితీశారు