అత్తర్ చాంద్ బాషా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
అత్తర్ చాంద్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
అత్తర్ చాంద్ బాషా | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
నియోజకవర్గం | కదిరి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 కదిరి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | అబ్దుర్ ఖాదర్ | ||
జీవిత భాగస్వామి | పర్వీన్ | ||
సంతానం | అలియాఅంజుమ్, అతీక్, అద్నాన్ | ||
నివాసం | బందు సాబ్ వీధి, కదిరి, అనంతపురం జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅత్తర్ చాంద్ బాషా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.అతను 2016లో తెలుగుదేశం పార్టీలో చేరాడు మళ్ళీ ఏప్రిల్ 1 2024 న కదిరి లో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు .[2][3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Deccan Chronicle (24 April 2016). "Kadiri MLA Attar Chand Basha switches to Telugu Desam" (in ఇంగ్లీష్). Retrieved 6 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu (23 April 2016). "YSRCP MLA Chand Basha joins TDP" (in Indian English). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.