ప్రధాన మెనూను తెరువు

కదిరి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కదిరి శాసనసభ నియోజకవర్గం :

అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

శాసనసభ సంఖ్య : 280

విషయ సూచిక

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కదిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జొన్న రామయ్య తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కె.వెంకటప్రసాద్ పై 8938 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. జొన్నరామయ్యకు 48104 ఓట్లు లభించగా, వెంకటప్రసాద్ 39166 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వెంకటప్రసాద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.వెంకటరమణపై సుమారు 15వేల మెజారిటీతో విజయం సాధించాడు.[1]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 280 Kadiri GEN Attar. Chand Basha M YSRC 81639 Kandikunta Venkata Prasad M తె.దే.పా 8067
2009 280 Kadiri కదిరి GEN Kandikunta Venkata Prasad Mపు తె.దే.పా తెలుగు దేశం పార్తీ 72308 Battala Venkataramana Mపు INC 57331
2004 161 Kadiri కదిరి GEN Jonna Ramaiah Mపు INC 48104 Kandikunta Venkata Prasad Mపు IND 39166
1999 161 Kadiri కదిరి GEN జనరల్ యం.యస్. పార్థ సారథి M భా.జ.పా 56686 C.A. Rasool Mపు INC 46916
1994 161 Kadiri కదిరి GEN Suryanarayana M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 83328 Mohammad Shakeer Mపు INC 28097
1989 161 Kadiri కదిరి GEN జనరల్ Mahammad Shakir Mపు INC 43105 Desai Rami Reddy Mపు IND 24830
1985 161 Kadiri కదిరి GEN జనరల్ Chennur Abdul Rasool Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 35398 Bachineni Vengamuni Chowdary Mపు IND 24470
1983 161 Kadiri కదిరి GEN జనరల్ Shakeer Mపు IND 42545 Nizamvali Mపు INC 21088
1978 161 Kadiri కదిరి GEN జనరల్ Nizam Vali M INC (I) 40984 Dorigallu Raja Reddy Mపు JNP 25176
1972 161 Kadiri కదిరి GEN జనరల్ C. Narayana Reddy Mపు IND 25544 K. V. Vemareddy Mపు INC 23542
1967 158 Kadiri కదిరి GEN జనరల్ K. V. Reddy K. V. Mపు INC 22235 S. A. Rawoof Mపు CPM 9138
1962 165 Kadiri కదిరి (ST) E. Gopalu Naik Mపు INC 13427 Ghane Nayaka Mపు CPI 12343
1955 143 Kadiri కదిరి GEN జనరల్ K.V. Vema Reddi Mపు INC 20501 Yenumula Papi Reddy Mపు CPI 9442

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. సూర్య దినపత్రిక, తేది 17-05-2009