అత్తసొమ్ము అల్లుడుదానం
అత్తసొమ్ము అల్లుడు దానం 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతాన్నందించారు.
అత్తసొమ్ము అల్లుడుదానం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | వినోద్ కుమార్, రోజా |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వినోద్ కుమార్
- వాణిశ్రీ
- రోజా
- సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బాబూ మోహన్
- రామిరెడ్డి
- శ్రీహరి
- రాళ్లపల్లి
- థమ్
- కళ్ళు చిదంబరం
- వి.వి.యస్.ఎన్.రాజు
- పొట్టి వీరయ్య
- కేశవులు
- అనూజ
- చంద్రిక
సాంకేతిక వర్గం
మార్చు- సమర్పణ: కె.ఈశ్వరమ్మ, భారతి
- బ్యానర్: బాబా సినీ ఎంటర్ ప్రైజెస్
- కథ, మాటలు: తనికెళ్ళ భరణి
- చిత్రానువాదం: కొమ్మనాపల్లి గణపతి రావు
- పాటలు: భువనచంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- నృత్యం: తార, దిలీప్, సుచిత్ర
- స్టిల్స్: సెబాస్టియన్ అండ్ బ్రదర్స్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సెల్వం
- కళ: రాజు
- పోరాటాలు: త్యాగరాజన్
- కూర్పు: పి.వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: బి.ప్రసాద్ బాబు
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్వహణ: ఎన్.వెంకటేశ్వరరావు
- నిర్మాత: కె.నాగేందర్
- దర్శకత్వం; వై.నాగేశ్వరరావు
పాటల జాబితా
మార్చు1.ఊరంతా కోడై కూయాలి, రచన: భువనచంద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం కోరస్
2.గగనసీమలో ఓ ఊర్వశి నా ప్రేయసి , రచన: భువనచంద్ర, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
3.బోల్ బుజ్జి బోలో గొప్పల చిట్టా, రచన:భువనచంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర బృందం
4.మల్లెపూల కాలం జమాయించు కాలం, రచన: భువనచంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- "ATHASOMMU ALLUDU DANAM | TELUGU FULL MOVIE | VINOD KUMAR | ROJA | TELUGU MOVIE ZONE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.