అత్తింట్లో అద్దెమొగుడు

అత్తింట్లో అద్దెమొగుడు 1991 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నిరోషా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

అత్తింట్లో అద్దెమొగుడు
Attintlo Adde Mogudu.jpg
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనదివాకర్ బాబు (మాటలు)
స్క్రీన్ ప్లేరేలంగి నరసింహారావు
కథకల్పతరు
నిర్మాతకె.సి. రెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్
నిరోషా
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజీవ ప్రొడక్షన్స్[1]
విడుదల తేదీ
1991 (1991)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Attintlo Adde Mogudu (Overview)". IMDb.