అదిరింది అల్లుడు

అదిరింది అల్లుడు 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. మోహన్ బాబు, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రీకృష్ణ ప్రసన్న పిల్మ్స్ పతకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించారు.

అదిరింది అల్లుడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
సంగీతం ఎం.ఎం.కీరవాణీ starring = మోహన్ బాబు,
లక్ష్మి,
గౌతమి
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణ ప్రసన్న ఫిల్మ్స్
భాష తెలుగు
ఇ.వి.వి.సత్యనారాయణ

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • అందగత్తెరా ముందుకొచేరా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం శ్రీలేఖ
  • అదిరింది నాకు ఇంటల్లుడా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అదివో అల్లదివో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అదే మారదే అల్లాడే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పెళ్లి గిల్లీ అయిపోయాక , గానం. మనో, కె ఎస్ చిత్ర
  • ముద్దంటే మోజుపడి , గానం.మనో, సుజాత మోహన్.

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అదిరింది అల్లుడు
  • "ADIRINDI ALLUDU | TELUGU FULL MOVIE | MOHAN BABU | RAMYA KRISHNA | GOUTAMI | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.