ఆదిలాబాద్ పట్టణ మండలం

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం
(అదిలాబాదు పట్టణ మండలం నుండి దారిమార్పు చెందింది)


అదిలాబాదు పట్టణ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] ఆదిలాబాద్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం, పూర్వపు "ఆదిలాబాద్ మండలం"లో భాగంగా ఇదే జిల్లాలో ఉండేది.[2] పునర్వ్యవస్థీకరణలో ఆదిలాబాదు మండలాన్ని విడదీసి, 3 గ్రామాలతో ఆదిలాబాద్ పట్టణ మండలాన్ని, 38 గ్రామాలతో ఆదిలాబాద్ గ్రామీణ మండలాన్ని, 4 గ్రామాలతో మావల మండలాన్నీ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి.

అదిలాబాద్ పట్టణ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ పట్టణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ పట్టణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ పట్టణ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°39′57″N 78°32′01″E / 19.665867°N 78.533649°E / 19.665867; 78.533649
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం అదిలాబాద్
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,17,167
 - పురుషులు 59,448
 - స్త్రీలు 57,719
పిన్‌కోడ్ 504001

గణాంక వివరాలు మార్చు

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,98,338 - పురుషులు 1,00,054 - స్త్రీలు 98,284:పిన్ కోడ్ నం. 504001. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 19 చ.కి.మీ. కాగా, జనాభా 117,167. జనాభాలో పురుషులు 59,448 కాగా, స్త్రీల సంఖ్య 57,719. మండలంలో 25,840 గృహాలున్నాయి.

ప్రముఖులు మార్చు

వ్యవసాయం, పంటలు మార్చు

ఆదిలాబాదు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16036 హెక్టార్లు, రబీలో 390 హెక్టార్లు.

ప్రధాన పంటలు మార్చు

ప్రత్తి, జొన్నలు, గోధుమ.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  •  
    2016 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఆదిలాబాదు జిల్లా, అందులో ఆదిలాబాదు మండల భౌగోళిక రూపం ఇలా ఉండేది.
    తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  1. అదిలాబాద్
  2. ఖానాపూర్
  3. భుక్తాపూర్

మండలంలోని పట్టణాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 89