ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.[1]

ఆదిలాబాదు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాఆదిలాబాదు
ప్రాంతంతెలంగాణ
ముఖ్యమైన పట్టణాలుఆదిలాబాదు
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1957
ప్రస్తుత పార్టీభారతీయ జనతా పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుసోయం బాపూ రావు
మొదటి సభ్యులుకె.ఆశన్న

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు

  1. సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం
  2. ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  4. ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం
  5. బోథ్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. నిర్మల్ శాసనసభ నియోజకవర్గం
  7. ముధోల్ శాసనసభ నియోజకవర్గం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 సి.మాధవరెడ్డి సోషలిష్టు పార్టీ
రెండవ 1957-62 కె.ఆశన్న భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 జి. నారాయణరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 పొద్దుటూరి గంగారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 పొద్దుటూరి గంగారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 గడ్డం నర్సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 గడ్డం నర్సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 సి.మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 పి.నర్సారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
14వ 2004-2008 తక్కల మధుసూధనరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
14వ (ఉప ఎన్నిక) 2008-2009 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
15వ 2009-2014 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ
16వ 2014-2019 గోదాం న‌గేశ్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019 - ప్రస్తుతం సోయం బాపూ రావు భారతీయ జనతా పార్టీ

1999 ఎన్నికలు (13 వ లోకసభ) మార్చు

1999 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  సి.చంద్రశేఖర్ (4.72%)
  కె.వి.నారాయణరావు (2.98%)
  ఇతరులు (2.08%)
సాధారణ ఎన్నికలు,1999:ఆదిలాబాద్
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ సముద్రాల వేణుగోపాలాచారి 390,308 52.49
భారత జాతీయ కాంగ్రెస్ మొహమ్మద్ సుల్తాన్ అహ్మద్ 280,585 37.73
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) సి.చంద్రశేఖర్ 35,113 4.72
ఇండిపెండెంట్ కె.వి.నారాయణరావు 22,141 2.98
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథ్వేల్) సి.హెచ్.దయానంద్ 10,466 1.41
అన్న తెలుగుదేశం పార్టీ సుమతి రెడ్డి 3,859 0.52
Independent MD. చాంద్ పాషా 1,130 0.15
మెజారిటీ 110,023 14.79
మొత్తం పోలైన ఓట్లు 743,602 70.34
తెలుగుదేశం పార్టీ hold Swing +52.49

2004 ఎన్నికలు (14వ లోకసభ)[2] మార్చు

1999 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  మోథే బారిక్ రావు (2.80%)
  నైనాల గోవర్థన్ (2.19%)
సాధారణ ఎన్నికలు,2004:ఆదిలాబాదు
Party Candidate Votes % ±%
తెలంగాణా రాష్ట్ర సమితి తక్కల మధుసూధన్ రెడ్డి 415,429 49.97 +49.97
తెలుగుదేశం పార్టీ సముద్రాల వేణుగోపాలాచారి 374,455 45.04 -7.45
పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ మోథే బారిక్ రావు 23,282 2.80 +0.04
ఇండిపెండెంట్ నైనాల గోవర్థన్ 18,171 2.19
మెజారిటీ 40,974 4.93 +57.42
మొత్తం పోలైన ఓట్లు 831,337 72.91 +2.57
తెలంగాణా రాష్ట్ర సమితి hold Swing +49.97

2008 ఉప ఎన్నికలు[3] మార్చు

2008 ఉప ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  ఎ.ఇంద్రకరణ రెడ్డి (41.72%)
  టి.మధుసూధనరెడ్డి (18.65%)
  ఇండిపెండెంట్లు (5.03%)
2004 ఉప ఎన్నికలు: ఆదిలాబాదు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ అల్లోల ఇంద్రకరణ రెడ్డి 323,109 41.72
తెలుగుదేశం పార్టీ సముద్రాల వేణుగోపాలాచారి 267,139 34.49
తెలంగాణా రాష్ట్ర సమితి టి.మధుసూధన రెడ్డి 144,455 18.65
Independent వోద్నం నరసయ్య 13,411 1.73
Independent డోంగ్రె ప్రభాకర్ 9,185 1.18
Independent బొలుముల్ల అంజయ్య 6,980 0.90
Independent లోక ప్రవీణ రెడ్డి 6,010 0.77
Independent కె.పద్మరాజన్ 4,118 0.53
మెజారిటీ 55,970 7.23
మొత్తం పోలైన ఓట్లు 774,407 - -6.85
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +11.94

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ రాథోడ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.నాగారావు[4] కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్నాక రమేశ్[5] భారతీయ జనతా పార్టీ టికెట్ తుకారాం[6] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1,15,087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[7]

2014 ఫలితాలు మార్చు

సాధారణ ఎన్నికలు,2004:ఆదిలాబాదు
Party Candidate Votes % ±%
తెలంగాణా రాష్ట్ర సమితి జి.నగేష్ 430018
భారత జాతీయ కాంగ్రెస్ నరేశ్ జాదవ్ 258920
తెలుగుదేశం పార్టీ రమేశ్ రాథోడ్ 183630
బహుజన సమాజ్ పార్టీ రాథోడ్ సదాశివ 94269
మెజారిటీ 171093
మొత్తం పోలైన ఓట్లు
తెలంగాణా రాష్ట్ర సమితి hold Swing

మూలాలు మార్చు

  1. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
  2. "Election Results 2004" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 2010-10-06.
  3. "Election Results 2008". Election Commission of India website. Archived from the original on 2014-02-02.
  4. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 18-03-2009
  7. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  8. సూర్య దినపత్రిక, తేది 20.05.2009