అద్దాలమేడ (1981 సినిమా)

అద్దాలమేడ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు, మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు.[1]

అద్దాలమేడ
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి,
మురళీమోహన్ ,
జయసుధ,
మోహన్ బాబు,
గీత,
అంబిక
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ బాలమురుగ పిక్చర్స్
భాష తెలుగు

దాసరి మహర్దశ అనుభవిస్తూ ఆయన పేరు ఇంటింటా మార్మ్రోగుతున్న సమయంలో రూపు దిద్దుకున్న సినిమా అద్దాలమేడ. అంతవరకు హీరో హీరోయిన్లు తప్ప ఒక దర్శకుని పేరుకి ఇంత క్రేజ్ ఏర్పడటం గొప్పతనం. శివరంజని తరువాత సినిమా నేపథ్యంలో నటీనటుల పర్సనల్ జీవితాలు ఎంత కృతకంగా ఉంటాయో అనే పాయింటు మీద దాసరి కథ అల్లేరు. వాళ్ళ రంగు రంగుల జీవితాల వెనుక ఎంత విషాదం గూడు కట్టుకుని ఉంటుందో తెరకెక్కించేరు. 1980లో ప్రారంభమైన అద్దాలమేడకు అక్క దాసరి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేస్తే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తొలి క్లాప్ ఇచ్చేరు.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  • తొలిచూపు ఒక పరిచయం మలి చూపు ఒక అనుభవం
  • నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది...
  • ఎదురు చూస్తున్నాను
  • తారలన్నీ మల్లెలైతే ఆ మల్లెలేమొ సొంతమైతే
  • నోరుమంచిదైతే

మూలాలు

మార్చు
  1. "Addhala Meda (1981)". Indiancine.ma. Retrieved 2021-04-29.

బాహ్య లంకెలు

మార్చు