అనగనగా ఓ కుర్రాడు

అనగనగా ఓ కుర్రాడు 2003 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి ఊహా క్రియేషన్స్ పతాకంపై కట్టా రాంబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎల్.పి.రామారావు దర్శకత్వం వహించాడు. రోహిత్, రేఖ వేదవ్యాస్, రాజీవ్ కనకాలలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. [1]

అనగనగా ఓ కుర్రాడు
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.పి.రామారావు
నిర్మాణం కట్టా రాంబాబు
కథ పూరి జనన్నాథ్
చిత్రానువాదం కోన
తారాగణం రోహిత్, రేఖ వేదవ్యాస్, రాజీవ్ కనకాల
సంగీతం చక్రి
నేపథ్య గానం రఘు కుంచె, వేణు, రవివర్మ, చక్రి, సునీత, కౌసల్య, గోపికా పూర్ణిమ, సుధ
నృత్యాలు జెమ్‌క్రిస్
గీతరచన కందికొండ
సంభాషణలు కోన
కూర్పు మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ సాయి ఊహా క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

 • కథ: పూరి జనన్నాథ్
 • దర్శకత్వం: ఎల్.పి.రామరావు
 • స్టూడియో: శ్రీ సాయి ఊహా క్రియేషన్స్
 • నిర్మాత: కట్టా రంబాబు
 • సమర్పించినవారు: కట్టా శారధ
 • సంగీత దర్శకుడు: చక్రి
 • ఆపరేటివ్ కెమేరామన్: గోపి రావి, ప్రకాష్
 • దుస్తులు: టి.అంజిబాబు
 • స్టిల్స్: మనీషా ప్రసాద్
 • స్క్రీన్ ప్లే, మాటలు: కోన
 • పాటలు: కందికొండ
 • నేపథ్యగానం: రఘు కుంచె, వేణు, రవివర్మ, చక్రి, సునీత, కౌసల్య, గోపికా పూర్ణిమ, సుధ
 • కొరియోగ్రఫీ: జెమ్‌క్రిస్
 • ఆర్ట్ : చిన్నా
 • ఫైట్స్: రామ్‌ లక్ష్మణ్
 • ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
 • కెమేరామన్: వి.సాయి దుర్గా ప్రసాద్
 • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.ఎస్.ఆర్.స్వామి

మూలాలు మార్చు

 1. "Anaganaga O Kurradu (2003)". Indiancine.ma. Retrieved 2021-05-26.