అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం

అమీన్‌పూర్,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం[1].

అమీనాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం పటాన్ చెరువు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 18,737
 - స్త్రీల సంఖ్య 17,715
 - గృహాల సంఖ్య 9,120
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 36,452 - పురుషుల సంఖ్య 18,737 - స్త్రీల సంఖ్య 17,715 - గృహాల సంఖ్య 9,120

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు