"అముజూరు" తూర్పుగోదావరి జిల్లా, గంగవరం మండలానికి చెందిన గ్రామం.[1][1]

అముజూరు
—  రెవిన్యూ గ్రామం  —
అముజూరు is located in Andhra Pradesh
అముజూరు
అముజూరు
అక్షాంశరేఖాంశాలు: 16°45′17″N 82°00′05″E / 16.7546702°N 82.0013147°E / 16.7546702; 82.0013147
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం గంగవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)" లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత లుధియానాలోని పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]

[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=అముజూరు&oldid=3898898" నుండి వెలికితీశారు