అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు
అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసిన 10 వర్గాలకు చెందిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా 17 జూన్ 2008న CBS ఛానల్‌లో ప్రసారమయినది. అవి:
యానిమేషన్
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | స్నో వైట్ అండ్ ద సెవెన్ డార్ఫ్స్ |
2 | పినోకియో |
3 | బ్యాంబి |
4 | ద లయన్ కింగ్ |
5 | ఫెంటాసియా |
6 | టాయ్ స్టోరీ |
7 | బ్యూటీ అండ్ ద బీస్ట్ |
8 | ష్రెక్ |
9 | సిండెరెల్లా |
10 | ఫైండింగ్ నీమో |
రొమాంటిక్ కామెడీ
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | సిటీ లైట్స్ |
2 | అన్నే హాల్ |
3 | ఇట్ హాపెండ్ వన్ నైట్ |
4 | రోమన్ హాలిడే |
5 | ది ఫిలడెల్ఫియా స్టోరీ |
6 | వెన్ హ్యార్రీ మెట్ స్యాల్లీ |
7 | ఆడం'స్ రిబ్ |
8 | మూన్‌స్ట్రక్ |
9 | హెరాల్డ్ అండ్ మాడ్ |
10 | స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్ |
వెస్టర్న్స్
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | ద సెర్చర్స్ |
2 | హై నూన్ |
3 | షేన్ |
4 | అన్‌ఫర్‌గివన్ |
5 | రెడ్ రివర్ |
6 | ద వైల్డ్ బంచ్ |
7 | బచ్ కాసెడీ అండ్ ద సండాన్స్ కిడ్ |
8 | మెక్‌క్యాబ్ అండ్ మిసెస్ మిల్లెర్ |
9 | స్టేజ్‌కోచ్ |
10 | క్యాట్ బెలోవ్ |
క్రీడలు
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | రేజింగ్ బుల్ |
2 | రాకీ |
3 | ద ప్రైడ్ ఆఫ్ ద యాంకీస్ |
4 | హూసియర్స్ |
5 | బుల్ డురాం |
6 | ద హస్లర్ |
7 | క్యాడ్డీష్యాక్ |
8 | బ్రేకింగ్ అవే |
9 | నేషనల్ వెల్వెట్ |
10 | జెర్రీ మెగ్వైర్ |
మిస్టరీ
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | వెర్టిగో |
2 | చైనాటౌన్ |
3 | రేర్ విండో |
4 | లారా |
5 | ద థర్డ్ మ్యాన్ |
6 | ద మాల్టీస్ ఫాల్కన్ |
7 | నార్త్ బై నార్త్వెస్ట్ |
8 | బ్లూ వెల్వెట్ |
9 | డయల్ M ఫర్ మర్డర్ |
10 | ద యూజువల్ సస్పెక్ట్స్ |
ఫాంటసీ
మార్చుసైన్స్ ఫిక్షన్
మార్చుగ్యాంగ్స్టర్
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | ది గాడ్‌ఫాదర్ |
2 | గుడ్‌ఫెల్లాస్ |
3 | ది గాడ్‌ఫాదర్ పార్ట్ II |
4 | వైట్ హీట్ |
5 | బానీ అండ్ క్లైడ్ |
6 | స్కార్‌ఫేస్: ద షేం ఆఫ్ ద నేషన్ |
7 | పల్ప్ ఫిక్షన్ |
8 | ది పబ్లిక్ ఎనిమీ |
9 | లిటిల్ సీజర్ |
10 | స్కార్‌ఫేస్ |
కోర్ట్ రూం డ్రామా
మార్చుఎపిక్స్
మార్చుర్యాంకు | చిత్రం |
---|---|
1 | లారెన్స్ ఆఫ్ అరేబియా |
2 | బెన్-హర్ |
3 | షిండ్లర్స్ లిస్ట్ |
4 | గాన్ విత్ ద విండ్ (సినిమా) |
5 | స్పార్టాకస్ |
6 | టైటానిక్ |
7 | అల్ల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ |
8 | సేవింగ్ ప్రైవేట్ రేయన్ |
9 | రెడ్స్ |
10 | ద టెన్ కమాండ్‌మెంట్స్ |