అమెరికా అబ్బాయి

(1987 తెలుగు సినిమా)

అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను యునైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో, న్యూయార్క్ లోని హుర్లీ మెడికల్ సెంటర్ లో చిత్రీకరించారు.[2][3][4]

అమెరికా అబ్బాయి
Americaabbai.jpg
అమెరికా అబ్బాయి సినిమా పోస్టర్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనజీడిగుంట రామచంద్ర మూర్తి (కథ)
ఆర్.వి.ఎస్. రామస్వామి (మాటలు)
నిర్మాతదుక్కిపాటి మధుసూదనరావు
నటవర్గంమాస్టర్ శ్రావణ్ శంకర్
కైకాల సత్యనారాయణ
రాజశేఖర్
చరణ్ రాజ్
రాధిక
గుమ్మడి వెంకటేశ్వరరావు
అశ్విని
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఎం.ఎస్. మణి
కె. గోవిందు
సంగీతంసాలూరు రాజేశ్వరరావు[1]
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణా పిక్చర్స్
పంపిణీదారులుజయలక్ష్మి మూవీస్
విడుదల తేదీలు
1987 జనవరి 23 (1987-01-23)
నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాసారు.

క్రమసంఖ్య పాటపెరు రచన గాయకులు
1 "దేముడి దయ ఉంటే
2 "గిలిగింతల తోటలో" సి. నారాయణరెడ్డి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
3 "ఏ దేశమేగినా" పి. సుశీల
4 "పలుకునా రాగవీణ" పి. సుశీల
5 "కన్నతల్లి దీవెన
6 "పలుకవా ప్రియా ప్రియా

మూలాలుసవరించు

ఇతర లంకెలుసవరించు