అశ్వని (నటి)
సినీ నటి
(అశ్విని నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అశ్వనిఒక సినీ నటి. 1980 వ దశకంలో సుమారు 150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో నటించింది.
అశ్వని | |
---|---|
జననం | [1] | 1969 జూలై 14
మరణం | 2012 సెప్టెంబరు 24[1] చెన్నై | (వయసు 43)
వృత్తి | నటి |
సినిమారంగం
మార్చువిక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్ మాస్టర్ చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
మరణం
మార్చుకాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ 2012, సెప్టెంబర్ 24న చెన్నైలో మరణించింది.[2]
నటించిన సినిమాలు
మార్చుతెలుగు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Admin. "Telugu movie and serial actress Ashwani full biography". nettv4u.com. Nettv4u. Retrieved 7 October 2016.
- ↑ అనుపమ, సుబ్రమణియన్. "Actress Ashwini passes away". deccanchronicle.com. వెంకట్రామిరెడ్డి. Archived from the original on 16 March 2016. Retrieved 7 October 2016.