అమ్మాయిల శపధం

(అమ్మాయిల శపథం నుండి దారిమార్పు చెందింది)

అమ్మాయిల శాపథం 1975 లో విడుదలైన తెలుగు సినిమా[1]. సురేష్ ఇంటర్నేషనల్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, చంద్రకళ, లక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విజయ భాస్కర్ సంగీతాన్ని అందించాడు.[2]

అమ్మాయిల శపధం
(1975 తెలుగు సినిమా)
Ammaayila sapatham.jpg
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
తారాగణం సి.హెచ్.మోహన్,
లక్ష్మి
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ సురేష్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గం:సవరించు

మూలాలుసవరించు

  1. "Ammayila Sapatham". actiononframes.com (in ఆంగ్లం). Retrieved 2020-08-11.
  2. "Ammayila Sapatham (1975)" (in ఆంగ్లం). Retrieved 2020-08-11.

బాహ్య లంకెలుసవరించు