అమ్మా నాన్న కావాలి
అమ్మా నాన్న కావాలి 1996, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్, ఊహ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
అమ్మా నాన్న కావాలి (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఓం సాయి ప్రకాష్ |
---|---|
తారాగణం | ఆనంద్, ఊహ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | విక్టరీ మూవీస్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఆనంద్
- ఊహ
- ప్రకాష్ రాజ్
- బ్రహ్మానందం
- రంగనాథ్
- సుత్తివేలు
- ఎ.వి.ఎస్
- మల్లిఖార్జునరావు
- గుండు హనుమంతరావు
- కళ్యాణకుమార్
- కడప వాసుదేవరెడ్డి
- అనంత్
- ఏచూరి
- డబ్బింగ్ జానకి
- శ్రీలక్ష్మి
సాంకేతికవర్గం
మార్చు- సమర్పణ: వై.ఎస్.రాజశేఖరరెడ్డి
- దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ: విక్టరీ మూవీస్
- మాటలు: సాయినాథ్
- పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
- నేపథ్యగానం: నాగూర్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర, ఎస్.పి.శైలజ, స్వర్ణలత
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రాము,నారాయణ
- కళ: పింజల వెంకటేశ్వరరావు
- చిత్రానువాదం సహకారం: ఇ రాజమ్మ
- నృత్యాలు: శివశంకర్
- కూర్పు: కోలా భాస్కర్
- ఛాయాగ్రహణం: జానీలాల్
- నిర్మాత: సి.వి.రెడ్డి
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[1]
పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | గాయకులు |
---|---|---|---|
" కథగా మిగిలిందా నీ చల్లని సంసారం కలగా కరిగిందా " | వందేమాతరం శ్రీనివాస్ | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
" ప్రతి పూట పున్నమిలే మన కన్నుల్లో" | మనో, చిత్ర | ||
"అమ్మా నాన్న కావాలి అని వేచింది ఓ చిన్న" | జాలాది | స్వర్ణలత, శ్రీలత | |
"ఎందుకు ఈ చట్టం ఎవరికీ మీ న్యాయం ఏమిటి" | జొన్నవిత్తుల | ఎస్.పి.శైలజ బృందం | |
"పెళ్లి చేసుకోరా చక్కని పిల్లను చూస్తారా" | మనో |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాన్న కావాలి-1996". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మా నాన్న కావాలి
- "అమ్మా నాన్న కావాలి పూర్తి సినిమా". యూట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)