అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
2003 సినిమా
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, అసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ |
నిర్మాత | పూరీ జగన్నాథ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
సంగీతం | చక్రి |
పంపిణీదార్లు | వైష్ణో అకాడమీ |
విడుదల తేదీ | ఏప్రిల్ 19, 2003 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు కు2003 వ సంవత్సరం లోఎంపిక
తారాగణం
మార్చుపాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చెన్నై చంద్రమా" | కందికొండ | చక్రి, కౌసల్య | 04:15 | |||||
2. | "లంచ్ కొస్తావా" | సాహితి | చక్రి, కౌసల్య | 04:55 | |||||
3. | "నీవే నీవే నీవే నేనంట" | పెద్దాడ మూర్తి | చక్రి | 05:28 | |||||
4. | "జుం జుమ్మారే" | చంద్రబోస్ | కౌసల్య | 05:58 | |||||
5. | "చుమ్మా చుమ్మా" | భాస్కరభట్ల రవికుమార్ | రవివర్మ, కౌసల్య | 04:33 | |||||
6. | "తళుకు తళుకు" | భాస్కరభట్ల రవికుమార్ | రఘు కుంచె, స్మిత | 04:41 | |||||
29:50 |
మూలాలు
మార్చు- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.