అమ్మ (1991 సినిమా)
అమ్మ 1991 లో విడుదలైన తెలుగు సినిమా. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వ వహించాడు.
అమ్మ (1991 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
---|---|
భాష | తెలుగు |

తారాగణం మార్చు
సాంకేతిక వర్గం మార్చు
- సంగీతం: ఎం. ఎం. కీరవాణి
- చిత్రానువాదం, దర్శకత్వం: సురేష్ కృష్ణ
- నిర్మాత: రామోజీరావు
- సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
- కథ: అక్కినేని కుటుంబరావు
- సంభాషణలు: గణేష్ పాత్రో
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఎస్. జానకి
- నృత్యాలు: రఘురాం
- కళ:భాస్కరరాజు
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: ఎస్.ఎమ్.అన్వర్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అట్లూరి రామారావు
మూలాలు మార్చు
బాహ్య లంకెలు మార్చు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మ
- ETV. "metatitle". ETVWin. Retrieved 2020-08-10.