అరిగే రామారావు
అరిగే రామారావు (జననం: 1936) ప్రముఖ తెలుగు రచయిత.
అరిగే రామారావు | |
---|---|
జననం | 1936 నూజివీడు |
వృత్తి | అకౌంట్స్ అధికారి, రచయిత |
వ్యక్తిగత జీవితం
మార్చుఅరిగే రామారావు 1936లో నూజివీడులో జన్మించాడు. నూజివీడు, బెజవాడల్లో విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆర్టీసీ లో అకౌంట్స్ గుమాస్తాగా చేరి 1994లో జిల్లా ముఖ్య అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేశాడు.[1]
రచనలు
మార్చు1958 నుంచి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాడు. సుమారు 200 పైగా కథలు రాశాడు. వీటిలో కొన్నింటికి బహుమతులు అందుకున్నాడు. 5 నవలలు రాశాడు.
- కొత్త నెత్తురు (కథల సంపుటి)
- నిన్ను నీవు దిద్దుకో
- అందమైనదగా
- బతుకు బండి (కథల సంపుటి)
- విముక్తి (కథల సంపుటి)
- అరిగే రామారావు కథలు (కథల సంపుటి)
కథలు
మార్చుఇతని కథలు ఆంధ్రపత్రిక, స్వాతి, స్నేహ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవ్య, జ్యోతి, సుధ, యువ, భారతి, విజయ, ప్రభవ, కృష్ణవేణి, పల్లకి, ఆర్టీసీ ప్రస్థానం, లత, సౌమ్య తదితర పత్రికలలో ప్రచురింపబడింది. కథానిలయంలో ఇతడు రచించిన ఈ క్రింది కథలు భద్రపరచబడినాయి.[2]
- అందం వెనుక
- అక్కరకు రాని...
- అక్కినేని ఆటోగ్రాఫ్
- అత్తరుబొమ్మ
- అదృష్టం అందలమెక్కేస్తే
- అద్దం
- అన్నం రాకాసి
- అమ్మకడుపు చల్లగా...
- అల్పజీవులు
- ఆఖరి పువ్వు
- ఆడమనసు
- ఆరాత్రి
- ఇటూ అటూ
- ఇది ఆగని కెరటం
- ఇది హైక్లాసు
- ఇదొక వెర్రితల
- ఈ పాపంలో మాకు పాలు వద్దు
- ఈకథకు ముగింపు ఏవిఁటి?
- ఈశ్వర అల్లా తేరేనామ్
- ఉత్తరాల వెనుక
- ఊహా ప్రేయసి
- ఎంగిలి మెతుకులు
- ఎండమావులు
- ఎంత దూరం
- ఎవరికి ఎవరు పగోళ్లు
- ఎవర్ని నమ్ముకోవాలి?
- ఒకనాటి చిలిపి పని
- ఓ అమ్మాయి తెలుసుకో!
- ఓరికొడుకుల్లారా వర్ధిల్లండి!
- కాలుజారింది
- కొత్తనీరు
- కొప్పోడు
- కోడి
- గురుశిష్య పరంపర
- గొప్పోళ్ల బతుకులు
- చదువుకొండ
- చదువురాని మొద్దు
- చీర్ల చంద్రలేఖ
- చెట్టునీడ
- జస్ట్ ఫర్ ఫన్
- జిలుగుతెరలు
- జీవనచక్రం
- జైదేవరా!
- డూప్
- తప్పు
- తరగని గని
- తెరమీద బొమ్మలు
- తెలుగుతల్లి
- తోడుదొంగలు
- దీపం
- దొంగలరాజ్యం
- దొంగలున్నారు జాగ్రత్త
- ధర్మ మీమాంస
- నచ్చినోడు
- నన్ను కారెక్కించుకోవూ
- నూలుపోగు
- నెల పొడుపు
- నేను మనం
- నోరులేని వాళ్లు
- న్యాయానికి సంకెళ్లు
- పాములపుట్ట
- పూజారి పున్నయ్య
- ప్రతిఫలం
- ప్రేమబంటు
- ప్రేమలోని విషం
- బడి
- బయటి వెలుగు
- బస్తి బ్రతుకు
- బూతుకథ
- బొమ్మ
- బొమ్మా బొరుసా
- భర్తలెలా ఉండాలి
- భార్యలెలా ఉండాలి
- భార్యాభర్తలెలా ఉండాలి?
- మందు ఖరీదెంత?
- మనసు గీసిన బొమ్మ
- మనసుకావాలి
- మనసుల భాష
- మనసులు మారాలి
- మమతానుబంధం
- మరి, మీరేమంటారు?
- మరువలేని మేలు
- మర్రినీడ
- మళ్లీ
- మాకూ ప్రేమలున్నాయి
- మాయింటి రోలు
- మార్పు
- మిడిల్ క్లాసు
- యౌవన సత్యం
- రాళ్లు
- రూట్ కాజ్
- లచ్చిమి
- లిటిల్ ఏంజిల్
- లేతమొలకలు
- వయస్సు
- వరస మారింది
- వల
- విద్యార్ధి ఉద్యోగి
- విముక్తి
- విరిగిన వెన్నెముక
- వెంటాడే నీడ
- వెయ్యి పుష్పాలను వికసించనియ్యండి
- వోల్టేజి-వోల్టేజి
- శయనేషు రంభా
- శీలం
- శుష్కప్రియాలు
- శ్రమజీవితం
- సమసమాజం
- సమ్మె
- సిల్కు రైక
- స్టీల్ అండ్ స్వీట్...
మూలాలు
మార్చు- ↑ చతుర లో రచయిత పరిచయం, ఆగస్టు 2017, పేజీ 35
- ↑ కథానిలయంలో అరిగే రామారావు కథల వివరాలు