అరుణ కిరణం
(అరుణకిరణం నుండి దారిమార్పు చెందింది)
అరుణ కిరణం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1986 జూలై 24న విడుదలైన విజయవంతమైన సినిమా.[1] ఈ సినిమా మైనంపాటి భాస్కర్ రాసిన వెన్నెల మెట్లు అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది ముత్యాల సుబ్బయ్యకు దర్శకుడిగా రెండో సినిమా. 150 రోజులు ఆడింది.[2] కృష్ణ చిత్ర పతాకంపై వై.అనిల్ బాబు నిర్మించిన ఈ సినిమాలో రాజశేఖర్, సుత్తివేలు, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[3]
అరుణ కిరణం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | రాజశేఖర్, విజయశాంతి, ముచ్చెర్ల అరుణ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | వై.అనిల్‌బాబు |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- విజయశాంతి
- శరత్‌బాబు
- రాజశేఖర్ (నటుడు)
- సుత్తివేలు
- కోట శ్రీనివాసరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- పి. జె. శర్మ
- రమణా రెడ్డి
- ముచ్చెర్ల అరుణ
- అన్నపూర్ణ
- సూర్య కళ
- విజయవాణి
- జయశీల
- శకుంతల
- సాయి కుమార్
- చిట్టిబాబు (హాస్యనటుడు)
- వెంకట్రావు
- శ్యామ్
- గరగ
- జీవిత
- పొట్టి ప్రసాద్
- అర్జున్ రావు
- శివకుమార్ (నటుడు)
- శేషగిరి రావు
- మధు
- సాంబశివరావు
- కిరణ్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- స్టూడియో: కృష్ణ చిత్ర
- నిర్మాత: వై. అనిల్ బాబు
- సమర్పించినవారు: టి. కృష్ణ (తోట్టెంపుడి కృష్ణ)
- సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం)
పాటలు
మార్చు- హృదయంలో అరుణం, ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం , రచన: జాలాది రాజారావు, గానం. శ్రీనివాస చక్రవర్తి, పులపాక సుశీల
- అందేనా బృందావని పొంగేనా మందాకినీ, రచన: అదృష్ట దీపక్, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి
- అదేమంత్రం అదే సూత్రమా ఏడడుగులు ఏకమై, రచన: జాలాది రాజారావు, గానం.జేసుదాసు బృందం
- ధన్వంతరి వారసులం ధరణిలోన దేవతలం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
మూలాలు
మార్చు- ↑ "అరుణ కిరణం". naasongs.com. Archived from the original on 2 ఆగస్టు 2016. Retrieved 7 October 2016.
- ↑ "CVR Exclusive Interview With Director Muthyala Subbiah - Aapthudu Part 1". youtube.com. CVR News. Retrieved 6 October 2016.
- ↑ "Aruna Kiranam (1986)". Indiancine.ma. Retrieved 2021-06-18.
. 4 ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.