అరుణాచల్ ప్రదేశ్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 2 నియోజకవర్గాల్లో ఏఫ్రిల్ 11 న జరిగాయి.[1]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు - అరుణాచల్ ప్రదేశ్

← 2014 2019 ఏప్రిల్ 11 2024 →

2 seats
Turnout82.11% (Increase3.50%)
  First party Second party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance ఎన్‌డిఎ యుపిఎ
Last election 1 1
Seats won 2 0
Seat change Increase1 Decrease1
Percentage 58.2% 20.69%
Swing Increase12.1% Decrease20.51%

అభ్యర్థులు

మార్చు

ప్రధాన పార్టీల అభ్యర్థులు: [2]

నం నియోజకవర్గం అభ్యర్థులు
బీజేపీ INC
1 అరుణాచల్ వెస్ట్ కిరణ్ రిజిజు నబం తుకీ
2 అరుణాచల్ తూర్పు తాపిర్ గావో జేమ్స్ లోవాంగ్చా వాంగ్లెట్

ఫలితాలు

మార్చు
నం నియోజకవర్గం పోలింగ్ శాతం [3] అభ్యర్థి పార్టీ మార్జిన్
1 అరుణాచల్ వెస్ట్ 78.50  కిరణ్ రిజిజు 1,74,843
2 అరుణాచల్ తూర్పు 87.03  తాపిర్ గావో 69,948

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

మార్చు
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2019 ఏకకాల ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 55 41
జనతాదళ్ (యునైటెడ్) - 7
భారత జాతీయ కాంగ్రెస్ 4 4
జనతాదళ్ (సెక్యులర్) 1 0
నేషనల్ పీపుల్స్ పార్టీ - 5
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ - 1
స్వతంత్ర - 2
మొత్తం 60

మూలాలు

మార్చు
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. "Lok Sabha elections: BJP list of candidates for 2019". Indian Express. 26 March 2019. Retrieved 28 March 2019.
  3. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)