అర్జునుడు (2000 సినిమా)

అర్జునుడు శ్రీ సప్తగిరి చిత్రాలయ బ్యానర్‌పై జి.అరుణకుమారి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మనోజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన వానవిల్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

అర్జునుడు
సినిమా పోస్టర్
దర్శకత్వంమనోజ్ కుమార్
కథమనోజ్ కుమార్
నిర్మాతజి.అరుణకుమారి
తారాగణంఅర్జున్
ప్రకాష్ రాజ్
అభిరామి
ఛాయాగ్రహణంకార్తీక్ రాజా
కూర్పుపి.మోహన్ రాజ్
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
శ్రీ సప్తగిరి చిత్రాలయ
విడుదల తేదీ
2000
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: మనోజ్ కుమార్
  • పాటలు: భువనచంద్ర, పొందూరి
  • సంగీతం: దేవా
  • ఛాయాగ్రహణం: కార్తీక్ రాజా
  • కూర్పు: పి.మోహన్ రాజ్
  • నిర్మాత: జి.అరుణకుమారి

పాటలు మార్చు

క్ర.సం పాట గాయకులు రచన
1 "ఓ పిల్లా రసగుల్లా" కృష్ణంరాజు, స్వర్ణలత భువనచంద్ర
2 "చిరుగాలీ" రాజేష్, అనురాధ శ్రీరామ్
3 "హోలీ హోలీ రంగోళీ" రాజేష్, స్వర్ణలత బృందం
4 "వగచే వెలుగా" కృష్ణంరాజు పొందూరి
5 "కన్నెదేవత" కృష్ణంరాజు బృందం
6 "అల్లరి కొడుకా" కృష్ణంరాజు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Arjunudu (Manoj Kumar) 2000". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.